పేదరాశి చిట్టెమ్మ పేదరాశి పెద్దమ్మ మనవరాలు రాస్తున్నా ....
అన్నీ పేదరాశి పెద్దమ్మ పోలికలే
question 1: మీ ప్రత్యేకతలు ఏంటి?
answer: పేదరాశి పెద్దమ్మ మైక్రోసాఫ్ట్ ప్రొసెసర్అ యితే నేను apple processor లెఖ్ఖ
wow ... super
question 2: పేదరాశి పెద్దమ్మ చెయ్యనివి మీరేం చేస్తారు
Answer : పేదరాశి పెద్దమ్మ కధలు చెబుతుంది వంటలు వండుతుంది అంతే ....
మరి నేను వంటకాల్లో ప్రయోగాలు చేస్తాను పాటలు పాడుతాను పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను కథలు కూడా చెబుతాను పాఠాలు చెబుతాను
question అబ్బోఓ,,,ఏమి పాటలు పడతారు ?
మంగుళూరు ముకుందం .... song
question: బాగుంది... మరీ ... వంటకాలు ప్రయోగాలు ఏమి చేస్తారు ?
పిండివడియాన్నీ మాడుబెల్లంలో కలిపి ఎండబెట్టి ముచ్చులో చుట్టి fridge లో పెడితే చాక్లెట్
చేగోడీలని నలగ్గొట్టి ఎండబెట్టి గాలి కొట్టి పొట్లం చుడితే kurkure లు ఇంకా ఇలా చాలా చేసాను
question: మరి పిల్లలకి ఎం సమాధానాలు చెబుతారు?
పేదరాశి చిట్టెమ్మ: నాయనా (ఒక పిల్ల వాడి వైపు చూపిస్తూ) నీ కేమైనా ప్రశ్నలు ఉన్నాయా
పిల్లవాడు: నేను పెద్దవాళ్ల కాళ్లకు ఎందుకు నమస్కారం చెయ్యాలి
చిట్టెమ్మ: మీ ఇంట్లో తల్లి తండ్రులు నిన్ను అమితంగా ప్రేమిస్తారు నీ అభివృద్ధి కోరుకుంటారు ఈ ఆలోచనలన్నీ మెదడులో జరుగుతాయి అలా మెదడులో జరిగే చర్యలు కాళ్ళు వేళ్ళు మరియు చేతుల వేళ్ళు నుండి శక్తి రూపేణా బయటకు వస్తాయి. ఈ మంచి భావనలు వారిలో ఉన్నప్పుడు నువ్వు వారి ఆశీర్వాదం స్వీకరించడానికి సిద్ధంగా ఉండి కాళ్ళను స్పృశిస్తే వారు వారి చేతులతో నిన్ను స్పృశిస్తారు అప్పుడు వారి మంచి భావనల శక్తి నీలో చేరి నీకు మంచి చేస్తుంది. అందుకు నువ్వు నీ తల్లి తండ్రుల పాదాలకు నమస్కారం చెయ్యాలి.
question: మరి పాఠాలు చెబుతాను అన్నారు.
చిట్టెమ్మ : ఇందాక చెప్పిన సమాధానం లో సమాధానం ఉంది పాఠం కూడా ఉంది అయినా ఇక్కడ రాజీవ్ మహోదయ అత్యద్భుతంగా సంస్కృత పాఠాలు చెబుతున్నారు ఆయన కన్నా గొప్పగా చెప్పలేను. కానీ నేను చాలా బిజీ అమ్మడు
No comments:
Post a Comment